Monday, December 23, 2024

శంషాబాద్‌కు చేరుకున్న కవిత

- Advertisement -
- Advertisement -

 

రంగారెడ్డి: ఎంఎల్‌సి కవిత శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కాసేపట్లో శంషాబాద్ నుంచి ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీకి వెళ్లే ముందు సిఎం కెసిఆర్‌తో ఎంఎల్‌సి కవిత ఫోన్‌లో మాట్లాడారు. ఢిల్లీలో యధావిధిగా దీక్ష కొనసాగించాలని సిఎం కెసిఆర్ ఆమెకు సూచించారు. కవిత తన కాన్వాయ్ వెళ్తుంటే మీడియా ప్రతినిధులు అనుకరించారు. మహిళ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం కోసం ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి ఒక రోజు కవిత దీక్ష తలపెట్టానున్నారు. ఈ నెల 10న ఢిల్లీలో భారత్ జాగృతి ఒకరోజు నిరాహార దీక్ష తలపెట్టానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News