Sunday, January 19, 2025

చంపేస్తామని బెదిరిస్తున్నారు: కోమటి రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతమంది తనన చంపుతానని బెదిరిస్తున్నారని కోమటి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. చంపుతామని కొందరు వీడియోలు పోస్ట్ చేశారంటూ కోమటి రెడ్డి వివరించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్, అతడి కుమారుడిని చంపేస్తామని ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బెదిరించిన విషయం తెలిసిందే. దీంతో చెరుకు సుధాకర్ వర్సెస్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయంగా విభేదాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News