Friday, December 20, 2024

ఎపి అసెంబ్లీలో గందరగోళం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎపి అసెంబ్లీలో పలుమార్లు టిడిపి సభ్యులు నిరసనలు తెలపడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది . టిడిపి సభ్యులు స్పీకర్ పోడియం ను చుట్టిముట్టారు.దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో ఎపి అసెంబ్లీ నుంచి 12 మంది టిడిపి సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల,నిమ్మలను సెషన్ మొత్తం సప్పెండ్ చేయగా, 12 మంది టిడిపి సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News