Monday, December 23, 2024

భారత్-పాక్ సరహద్దుల్లో డ్రోన్‌పై బిఎస్‌ఎఫ్ కాల్పులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ సంచారం కలకలం సృష్టించింది. గురుదాస్‌పూర్ సెక్టార్‌లో డ్రోన్‌పై బిఎస్‌ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఐదు తుపాకులు, 10 మ్యాగజైన్లు, 71 రౌండ్ల తూటాలను బిఎస్‌ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News