- Advertisement -
హైదరాబాద్: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్ రికార్డు సృష్టించారు. ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ 50 కేజీల విభాగం ఫైనల్లో నిఖత్ గెలుపొందారు. వియత్నం బాక్సర్ తమ్ గుయేన్‌పై నిఖత్ 5-0 తేడాతో విజయం సాధించారు. ప్రత్యర్థిపై పపర్ పంచ్‌లు విసిరి మట్టి కరిపించి గోల్డ్ మెడల్ సాధించారు. గత సంవత్సరం కూడా బంగారు పతకం కొల్లగొట్టారు. నిన్న బారత బాక్సర్లు నీతూ, స్వీటీ కూడా పసిడి పతకాలను సాధించారు. గతంలో మ్యారీ కామ్ రెండు వరల్ కప్ లు సాధించారు.
Nikhat Zareen Remember the name 🔥🥇@AjaySingh_SG l @debojo_m#itshertime #WorldChampionships #WWCHDelhi @Media_SAI @anandmahindra @IBA_Boxing @Mahindra_Auto @nikhat_zareen @Anurag_Office @MahindraRise @NehaAnandBrahma pic.twitter.com/REOnDeYDHL
— Boxing Federation (@BFI_official) March 26, 2023
- Advertisement -