Monday, December 23, 2024

ఈ రోజు టిటిడి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే విడుదల చేయనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏప్రిల్‌ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. అలాగే సాలకట్ల వసంతోత్సవానికి సంబంధించిన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News