Monday, December 23, 2024

వివేకా హత్య కేసు.. విచారణ అధికారిని మార్చాలని సుప్రీం ఆదేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ అధికారిని మార్చాలని సుప్రీకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసుపై ఈ రోజు విచారణ జరిగింది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు పేరుతో ఎంత కాలం సాగదీస్తారని సిబిఐని సుప్రీంకోర్టు నిలదీసింది. స్టేటస్ రిపోర్టులో రాజకీయ వైరం అని మాత్రమే రాశారని, లోతుగా దర్యాప్తు చేయడం లేదని అసహనం వ్యకతం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News