- Advertisement -
భువనగిరి: యాద్రాద్రిలో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరిస్తుండగా పట్టుకున్నారు. అనుమతులు లేకుండా డ్రోన్ ద్వారా చిత్రీకరిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన సాయికిరణ్, జాన్‌గా పోలీసులుగుర్తించారు. శ్రీరామనవమి సందర్భంగా యాద్రాద్రి భక్తులు పొటెత్తారు.
- Advertisement -