Monday, December 16, 2024

భారీ వర్షాలు, పెనుగాలుల ప్రభావం.. ఢిల్లీలో 17 విమానాల దారిమళ్లింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు , బలీయమైన ఈదురుగాలులతో 17 విమానాలను దారిమళ్లించారు. రోడ్లపై పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. పలు విమానాలను ఇక్కడి వాతావరణ సరిగ్గా లేకపోవడంతో లక్నో, జైపూర్, డెహ్రాడూన్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం మధ్యాహ్నం వరకూ విపరీతం అయిన ఎండ తరువాత ఉన్నట్లుండి ఇక్కడి వాతావరణం మారింది. పెనుగాలులు వీశాయి. దీనితో జనం ఇక్కట్లకు గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News