- Advertisement -
న్యూఢిల్లీ : ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త ఫీచర్లతో హాట్ 30ఐ పేరిట మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ ఫోన్ ధర కేవలం రూ.8,999 అని సంస్థ ప్రకటించింది. 16జిబి ఎక్స్‌పాండబుల్ ర్యామ్, 128జిబి స్టోరేజ్, 5000 ఎంఎహెచ్ భారీ బ్యాటరీ, 50 ఎంపి డ్యూయల్ ఎఐ కెమెరా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌పై నాలుగు రంగులలో లభిస్తుంది.
- Advertisement -