Thursday, December 19, 2024

చర్ల మండలంలో వ్యక్తి హత్య.. కత్తితో పొడిచి

- Advertisement -
- Advertisement -

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కీసరెల్లిలో దారణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కీసరెల్లి వాసి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. మృతుడిని కన్నారావు(43)గా గుర్తించారు. మృతుడు కన్నారావు పెద్దమిడిసిలేరు గ్రామవాసి. ఈ హత్యకు పాతకక్షలే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News