- Advertisement -
హైదరాబాద్: ఐపిఎల్ సీజన్16లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
జోస్ బట్లర్ (54) విధ్యంసానికి తోడు యవస్వీ జైస్వాల్(54), శాంసన్(55) అర్థ శతకాలతో రాణించారు.అనంతరం 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్లు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమైంది. దీంతో 72 పరుగుల తేడాతో సన్ రైజర్స్ పై రాజస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది.
- Advertisement -