Monday, December 23, 2024

జపాన్‌లో అత్యంత జనాదరణ పొందిన భారతీయ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్!

- Advertisement -
- Advertisement -

టోక్యో: ఎస్‌ఎస్. రాజమౌళి నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం గత సంవత్సరం అక్టోబర్ నుంచి జపాన్‌లో నిరాటంకంగా ప్రదర్శించబడుతోంది. ఇప్పుడు ఓ రిపోర్టు ప్రకారం అక్కడ 10 లక్షల మంది ఈ చిత్రాన్ని చూశారు. ఆ దేశంలో ఇంత మంది ఓ భారతీయ చిత్రం చూడ్డం ఓ రికార్డు అనే చెప్పాలి. జపాన్‌లోని 44 నగరాల్లో 209 స్క్రీన్స్, 31 ఐమాక్స్ స్క్రీన్‌లో ఈ సినిమా విడుదలయింది. అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ చిత్రంగా కూడా ఆర్‌ఆర్‌ఆర్ రికార్డు సృష్టించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News