Thursday, December 19, 2024

గుడ్ న్యూస్.. టిఎస్ ఎన్ పిడిసిఎల్ లో ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ. టిఎస్ ఎన్ పిడిసిఎల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలకు ఏప్రిల్ 10 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. బిఎ, బిఎస్ సి, బికాంలలో కంప్యూటర్స్ ఒక సబ్జెక్టుగా ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తులకు తుది గడువు ఏప్రిల్ 29గా నిర్ణయించారు. అభ్యర్థులు మే 25 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష మే 28న నర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News