- Advertisement -
గౌహతి: ఐపిఎల్ 2023లో భాగంగా గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ బ్యాట్స్ మెన్స్ దూకుడుగా ఆడుతున్నారు. ఓపెనర్లు శిఖర్ ధావన్, ప్రభుసిమ్రాన్ సింగ్(60)లు అర్థ శతకాలతో రాణించారు.
దీంతో పంజాబ్ జట్టు 18 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధావన్(73), షారుఖ్ ఖాన్(5)లు ఉన్నారు.
- Advertisement -