Friday, April 11, 2025

ఉద్యోగులకు విఆర్‌ఎస్ ప్రారంభించిన హీరో మోటోకార్ప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త సిఇఒగా నిరంజన్ గుప్తా నియమితులైన తర్వాత వారం రోజులకు కంపెనీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. తాజాగా కంపెనీ ఉద్యోగుల కోసం విఆర్‌ఎస్(స్వచ్ఛంద పదవీవిరమణ పథకం) ప్రారంభించింది. కంపెనీని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేసేందుకు రూపొందించేందుకు గాను ఈ విఆర్‌ఎస్ పథకాన్ని తీసుకొచ్చినట్టు కంపెనీ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News