- Advertisement -
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ నేడు(గురువారం) కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు 42 మంది అభ్యర్థుల రెండో జాబితాను విడుదలచేసింది. కర్నాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 13న జరుగనున్నది. 224 మంది శాసనసభ్యుల కర్నాటక అసెంబ్లీ పదవీ కాలం మే 24తో ముగియనున్నది.
- Advertisement -