Monday, December 23, 2024

యంగ్ హీరోలపై సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. “యంగ్ హీరోలు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారి భవిష్యత్ ప్రణాళికలు కూడా బాగున్నాయి. కానీ యంగ్ హీరోలంతా డబ్బుల కోసం పరుగులు పెడుతున్నారు.

మేం ఐదుగురం సల్మాన్, షారూఖ్, ఆమిర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ సీనియర్ హీరోలమయ్యామని, అలసిపోయమాని వారు అనుకుంటున్నారు. మా డేట్స్ అందుబాటులో లేకపోతే నిర్మాతలు యంగ్ హీరోలను ఆశ్రయిస్తారు. మేమంతా కలసి ఆ హీరోస్ గురించి తప్పకుండా ఆలోచిస్తాం” అని సల్మాన్ ఖాన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News