- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులో పోస్టల్ కాలనీలో ఎఆర్ ఎస్‌ఐ వాసుకు దేహశుద్ధి చేశారు. మరో మహిళతో ఉండగా ఎస్ఐని రెడ్ హ్యాండెడ్‌గా మొదటి భార్య పట్టుకుంది. మొదటి భార్య సామ్రాజ్యం, ఆమె కుటుంబ సభ్యులు వాసుకు, ఆయన ప్రియురాలుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -