- Advertisement -
హైదరాబాద్: ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ ను అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ శుక్రవారం కలిశారు. ప్రకాశ్ అంబేడ్కర్ ను సిఎం సాదరంగా ఆహ్వానించారు. సిఎం కెసిఆర్ తో కలిసి ప్రకాశ్ అంబేడ్కర్ భోజనం చేశారు. కాసేపట్లో ప్రకాశ్ అంబేడ్కర్ తో కలిసి కెసిఆర్ విగ్రహావిష్కరణకు బయల్దేరనున్నారు.
- Advertisement -