Monday, December 23, 2024

పాలమూరు, ఖమ్మంలోనూ నిరుద్యోగ మార్చ్: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

వరంగల్: ఈ నెల 21తేదీన పాలమూరులో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. వరంగల్ లో బిజెపి ఆధ్యర్యంలో నిరుద్యోగ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. పాలమూరు, ఖమ్మం జిల్లాలోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని వెల్లడించారు. శనివారం వరంగల్ లో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ లో బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్, పలువురు బిజెపి నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. టిఎస్ పిఎస్ సి ప్రశ్నాపత్రాల లీకేజీని నిరసిస్తూ నిరుద్యోగ మార్చ్ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News