- Advertisement -
హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ అర్ధ శతకం సాధించాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 09ఓవర్లో మూడు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ 59(25) పరుగులు, శార్థూల్ ఠాకూర్ 01 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.
Also Read : వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు
- Advertisement -