Monday, December 23, 2024

డిఎవి స్కూల్ ఆకృత్యాలపై నాంపల్లి కోర్టు తీర్పు.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంజారాహిల్స్ డిఎవి స్కూల్ ఆకృత్యాలపై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నాలుగు సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన డ్రైవర్ రజినీ కుమార్. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడికి కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. విచారణలో స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజినీ కుమార్ ను దోషిగా తేల్చిన నాంపల్లి కోర్టు. తీర్పు అనంతరం నిందితుడిని జైలుకు తరలించారు. గతేడాది అక్టోబర్ నెలలో ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News