- Advertisement -
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 19.5 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (48), క్లాసెన్ (36), కెప్టెన్ మార్‌క్రమ్ (22) మాత్రమే రాణించారు.
- Advertisement -