Monday, December 23, 2024

ముగిసిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ తొలిరోజు విచారణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తొలిరోజు విచారణ బుధవారం ముగిసింది. దాదాపు ఐదున్నర గంటలపాటు ఇద్దరినీ సిబిఐ అధికారులు ప్రశ్నించారు. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News