Monday, December 23, 2024

బిజెపి స్టార్ క్యాంపెయినర్‌గా డికె అరుణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కర్ణాటక శాసనసభ ఎన్నికలకు బిజెపి స్టార్ క్యాంపెయినర్ల జాబితా సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. స్టార్ క్యాంపెయినర్ జాబితాలో మొత్తం 40 మందికి చోటు కల్పించారు.

ప్రధాని మోడీ సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా. రాజ్ నాథ్ సింగ్. నితిన్‌గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, నిర్మలా స్మృతి ఇరానీ ప్రధాన్, మన్సూర్ మాండవీయ, భగవంత్, బస్వరాజ్ బొమ్మె, యోగి ఆదిత్యనాథ్ సింగ్, హిమంత బిశ్వశర్మ, తదితరులకు చోటు దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News