Saturday, December 21, 2024

మధ్యప్రదేశ్‌లో ఢీకొన్న గూడ్స్‌రైళ్లు: ఒకరి మృతి,

- Advertisement -
- Advertisement -

షాడోల్: మధ్యప్రదేశ్‌లోని జిల్లాలో గూడ్స్ రైలును స్టేషనరీ వస్తువులు ఉన్న మరో గూడ్స్‌రైలు ఢీకొట్టింది. దీంతో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఓ రైల్వే ఉద్యోగి మృతి చెందగా ఐదుగురు సిబ్బంది గాయపడ్డారని అధికారులు బుధవారం తెలిపారు. షాడోల్ జిల్లా కలెక్టర్ వందన వైద్య విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ

తీవ్రగాయాలపాలైన రైల్వే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. గాయపడిన మరో ఐదుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వీరికి స్థానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్యచికిత్స అందిస్తున్నామన్నారు. మృతిచెందిన వ్యక్తి స్టేషనరీ గూడ్స్ రైలుకు చెందిన 48ఏళ్ల లోకో పైలట్‌గా రైల్వే అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News