Friday, December 20, 2024

టీవీ నటుడు రామ్ ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కన్నడ టీవీ నటుడు సంపత్ జె రామ్ ఆత్మహత్య చేసుకున్నారు. 35 సంవత్సరాల రామ్ బెంగళూరుకు సమీపంలోని నెలమంగళ వద్ద ఉన్న ఆయన నివాసంలోనే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే మృతికి కారణాలు పూర్తిగా నిర్థారణ కాలేదు.

అయితే తనకు సరైన అవకాశాలు రావడం లేదనే తీవ్ర నిరాశకు గురై ఆయన ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News