- Advertisement -
హైదరాబాద్: పాతబస్తీలో ముస్లిములు విద్యుత్ బిల్లులు చెల్లించడంలేదంటూ కొన్నేళ్లుగా బిజెపి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుంది. ఎలాంటి ఆధారాలు లేకుండానే జరుగుతున్న ఈ దుష్ప్రచారం చాలామంది చదువుకున్న మిత్రులు కూడా నమ్మి వ్యాప్తి చేస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం హైదరాబాద్ పాత బస్తీలో 99 శాతం విద్యుత్ బిల్లులు వసూలు అవుతున్నాయని తెలంగాణ విద్యుత్ శాఖ విడుదల చేసింది. ఇది రాష్ట్ర సగటు వసూలు కన్నా ఎక్కువే చెల్లిస్తున్నారు. అబద్దాలు ప్రచారం చేయడంలో బిజెపి ముందు వరసలో ఉంటుందని పాతబస్తీ వాసులు, నెటిజన్లు మండిపడుతున్నారు.
Also Read: ఉపాసన, రామ్‌చరణ్‌కు పుట్టబోయేది బాబా, అమ్మాయా?
- Advertisement -