Saturday, December 21, 2024

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు..

- Advertisement -
- Advertisement -

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు వీరే..
రేణు దేశాయ్: పవన్ కల్యాణ్ తో కొన్నాళ్లు సహజీవనం చేసింది. దీంతో అకీరా పుట్టాడు. అకీరా పుట్టాక రేణు దేశయ్ పవన్ కల్యాణ్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మరో బిడ్డకు జన్మనిచ్చిన రేణు పవన్ నుంచి విడాకులు తీసుకుంది.


అలియా భట్: బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ హీరో రణబీర్ కపూర్ తో కొన్నాళ్లు సహజీవనం చేసిన తర్వాత 2022 ఏప్రిల్ లో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి ముందే అలియా భట్ ప్రెగ్నెంట్.


నటాసా స్టాంకోవిక్: బాలీవుడు భామ నటాసా పెళ్లికి ముందే ఇండియన్ క్రికెటర్
హార్థిక్ పాండ్యాతో డేటింగ్ చేసి గర్భవతి అయ్యారు. పెళ్లైన ఏడు నెలల తర్వాత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.


పూర్ణ: టాలీవుడు నటి పూర్ణ పెళ్లి ముందే జెబిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ షానిద్ అసిఫ్ అలితో డేటింగ్ చేసింది. తర్వాత అతన్నే పెళ్లి చేసుకున్న పూర్ణ పెళ్లైన ఆరు నెలలకే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.


ఇలియానా: ఇలియానా ప్రస్తుతం ఫోటో గ్రాఫర్ ఆండ్రూతో విడిపోయి ఒంటరిగా ఉంటుంది. త్వరలో తల్లి కాబోతున్నట్లు తాజాగా ఇలియానా ప్రకటించింది.

అమీ జాక్సన్: అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. వ్యాపార వేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో ఉన్న అమీ జాక్సన్ గర్భం దాల్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News