Monday, January 20, 2025

‘కౌన్ బనేగా కరోడ్‌పతి 15’కు ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు

- Advertisement -
- Advertisement -

ముంబయి: కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ ఎడిషన్ కోసం రిజిస్ట్రేషన్లు శనివారం సాయంత్రం ప్రారంభమవుతాయని మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ ట్వీట్‌లో వెల్లడించారు. టీవీ రియాల్టీ షోలలో అత్యంత పాపులర్ అయిన ఈ కార్యక్రమం 2000 సంవత్సరంలో ప్రారంభమైనప్పటినుంచి అమితాబ్ బచ్చనే దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2007లో మాత్రం షారుక్ ఖాన్ కౌన్ బనేగా కరోడ్‌పతికి హోస్ట్‌గా పని చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News