Monday, December 23, 2024

నూతన సచివాలయం ప్రారంభోత్సవం.. జాతీయ మీడియాకు ప్రత్యేక అనుమతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఖ్యాతిని, భాగ్యనగర విఖ్యాతిని నలుదిశలా చాటే అధునాతన పాలనా సౌధం ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. కాగా, సచివాలయం ప్రారంభోత్సవానికి దేశ రాజధాని ఢిల్లీ నుంచి 70 మంది జాతీయ మీడియా ప్రతినిధులు రానున్నారు.

వారిని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమన్వయం చేయనున్నారు. ఇందులో 14 మంది జర్నలిస్టులు ఢిల్లీ నుంచి, మిగిలిన వాళ్లు వివిధ రాష్ట్రాల నుంచి రానున్నారు. సిఎం పాల్గొనే కార్యక్రమంలో కొందరికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు.

Special Invitation to National Media for Inauguration of New Secretariat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News