Saturday, December 21, 2024

బాధిత రైతులను పరామర్శించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని గోపాలపల్లి గ్రామంలో మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని చూసి నష్టపోయిన పంట వివరాలు మంత్రి కేటీఆర్ రైతుల వద్ద అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని రైతులకు మంత్రి భరోసా కల్పించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News