Thursday, December 26, 2024

యువకుడి అదృశ్యం..

- Advertisement -
- Advertisement -

తాండూర్‌ః తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయవాడ వాల్మీకినగర్‌కు చెందిన మాత్కుల నవీన్‌కుమార్ అనే యువకుడిపై ఆదృశ్యం కేసు నమోదు చేసినట్లు తాండూర్ ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల మూడో తేదిన బెల్లంపల్లి పట్టణంలో తన స్నేహితుడి వివాహం ఉందని చెప్పి ఇంటి నుండి వెళ్లిపోవడం జరిగిందని,

Also Read: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు..

ఆ రోజు నుండి ఇంటికి రాకపోవడంతో భార్య మల్లేశ్వరి వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని తెలిపారు. యువకుడు సింగరేణి మందమర్రి డివిజన్‌లో హెడ్ ఓవర్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నడని ఇంతని అచూకి ఎవరికైన తెలిస్తే ఈ కింద 8712656575 చరవాణి నెంబర్‌కు సమాచారం అందించాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News