Thursday, April 17, 2025

తిరుమలలో వీడియో చిత్రీకరణ… టిటిడి విచారణ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల ఆలయంలో వీడియో చిత్రీకరణపై టిటిడి విచారణ చేపట్టింది. తిరుమల ఆలయంలోకి భక్తుడు సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లాడు. ఆనంద నిలయానికి అతి దగ్గరి నుంచి భక్తుడు వీడియో చిత్రీకరించాడు. విజిలెన్స్ అధికారులు వీడియో చిత్రీకరణపై సిసి కెమెరా విజువల్స్‌తో పరిశీలిస్తున్నారు. తిరుమల దేవాలయంలోకి సెల్‌ఫోన్, వీడియో చిత్రీకరణను నిషేధించారు.

Also Read: నేడు హైదరాబాదులో యువ సంఘర్షణ సభ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News