Friday, December 20, 2024

ఒడిశా కలహండిలో ముగ్గురు మావోయిస్టులు హతం

- Advertisement -
- Advertisement -

భవానీపట్న (ఒడిశా): ఒడిశా కలహండి జిల్లా అడవుల్లో మంగళవారం పోలీస్‌లకు , మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీస్ ఒకరు గాయపడ్డారు. టపరెంగ్ లుడెన్‌గఢ్ రిజర్వు ఫారెస్టు సమీపాన పోలీస్‌లు ఎద కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా, కాల్పులు జరిగాయని డిజిపి సునీల్ కె బన్సాల్ చెప్పారు. పోలీస్ కాలికి గాయమైంది. ఆయనను బొలంగీర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో ఎకె 17 రైఫల్ స్వాధీనమైందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News