- Advertisement -
అమరావతి: కాసేపట్లో గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. పవన్ రాక సందర్భంగా పొలాల్లో అధికారులు పరుగులు తీశారు. అధికారులు హమాలీలుగా మారి తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. అధికారులు గత రాత్రంతా ధాన్యాన్ని తరలించారు.
Also Read: ప్రియురాలితో చనువుగా ఉంటున్నాడని ఇద్దరిని నరికి చంపిన ప్రియుడు
- Advertisement -