- Advertisement -
యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్’ సినిమాతో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించగా, ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. ఇక ‘నేను స్టూడెంట్ సార్’ జూన్ 2న థియేట్రికల్ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. గణేష్, అవంతిక దస్సాని సహా ప్రముఖ తారాగణం ఉన్న పోస్టర్ ద్వారా మేకర్స్ విడుదల తేదీని తెలియజేశారు.
Also Read: ప్రియురాలిని చంపి… కూతురుకు ఫోన్ చేశాడు…
- Advertisement -