Monday, December 23, 2024

ఆధిక్యంలో కాంగ్రెస్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 100, బిజెపి 75, జెడిఎస్ 17, ఇతరులు 11 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి. శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు లెక్కింపు జరుగుతోంది.

Also Read: హంగ్ వస్తే కింగ్ ఎవరు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News