Monday, December 23, 2024

మలక్‌పేట ఐటీ టవర్ టెండర్ల గడవు పెంపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః హైదరాబాద్ కు దక్షణభాగంలో కూడా ఒక ఐటీ టవర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇఫ్రాస్ట్రక్టచర్ కార్పోరేషన్ లిమిటెడ్ (టిఎస్‌ఐఐసి) ప్రణాళికలు సిద్దం చేసింది. హైదరాబాద్‌కు దక్షణ భాగంలో( సౌత్) మలక్‌పేటలో రూ ః 1032. కోట్ల వ్యయంతో 10.35 ఎకరాల్లో 16 అంతస్తుల ఐటి టవర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి గత సంవత్సరం అక్టోబర్ 29న టెంటర్లను ఆహ్వానించింది.

Also Read: దక్షిణ భారతదేశం నుంచి బిజెపి పతనం మొదలైంది: హరీశ్‌రావు

అయితే కొన్ని సాకేంతిక కారణంగా జాప్యం జరగడంతో తిరిగి రెండోసారి రీ-టెండర్‌ను టిఎస్‌ఐఐసి ఆహ్వానించింది. ఈ నెల , ఫ్రీబ్రిడ్ సమావేశాన్ని ఈ నెల 15న నిర్వహించనుండగా, బిడ్ గడువు తేదీ జూన్ 2 సాయంత్రం 4 గంటల నుంచి 4.30 వరకు ఉన్నట్లు టిఎస్‌ఐఐసి పేర్కొంది. ఈ ఐటీ టవర్ నిర్మాణంలో 50 శాతం మేర ఐటీ సేవల కోసం వినియోగించునండగా మరో 50 శాతం కంటే నాన్ ఐటీ సేవల కోసం వినియోగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News