Monday, December 23, 2024

ములుగులో బోల్తాపడిన కారు

- Advertisement -
- Advertisement -

వెంకటాపూరం: ములుగు జిల్లా వెంకటాపూరంలో హనుమాన్ భక్తుల కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు కోమటిపల్లి తండా వాసులుగా గుర్తించారు.

Also Read: దక్షిణాది దర్వాజ బంద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News