- Advertisement -
హైదరాబాద్: సినీ నటి కరాటే కల్యాణికి మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు పంపించింది. దివంగత మాజీ ముఖ్యమంంత్రి ఎన్‌టిఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరాల ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేసింది. ఖమ్మంలో కృష్ణుడు రూపంలో ఎన్‌టిఆర్ విగ్రహం ఏర్పాటుపై కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శ్రీ కృష్ణుడికి ఓ రూపం ఉందని, ఎన్‌టిఆర్‌కు ఓ రూపం ఉందని ఆ రూపంలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రెండింటినీ కలిపి కమ్మ, యాదవుల ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకండని ఘాటుగా స్పందించారు.
Also Read: నంద్యాల ఘటనపై చంద్రబాబు సీరియస్
- Advertisement -