Monday, December 23, 2024

ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల ధర్నా

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఇందిరాపార్క్ వద్ద టిడబ్ల్యుజెఎఫ్, హెచ్ యుజె చేపట్టిన మహా ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వైయస్ఆర్టిపి రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల, కాంగ్రెస్ మీడియా సెల్ ఇంచార్జ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, టిజెఎస్ అధ్యక్షులు కోదండరాం, బీఎస్పీ సిటీ ప్రెసిడెంట్.,
జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు వేణుగోపాల్, టిడబ్ల్యుజెఎఫ్ స్టేట్ జనరల్ సెక్రెటరీ బసవపున్నయ్య, యూనియన్ సీనియర్ లీడర్లు హష్మీ, రాంచందర్, చంద్ర శేఖర్, రఘు, గండ్ర నవీన్, జగదీష్, అరుణ్, రాజశేఖర్, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News