Monday, December 23, 2024

కిషన్ రెడ్డి మాతృమూర్తి కన్నుమూత… కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎ మంచి రెడ్డి కిషన్ రెడ్డి మాతృమూర్తి పద్మమ్మ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్యంలో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె సొంత గ్రామంలో ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో తుదిశ్వాస విడిచారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలు, మంచి రెడ్డి కిషన్ రెడ్డి అభిమానులు ఇంటికి చేరుకొని సంతాపం తెలిపడంతో ఆమె పవిత్ర ఆత్మకు శాంత చేకూరలని భగవంతుడిని వేడుకున్నారు. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మృతృమూర్తి మరణం పట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. మంచి రెడ్డి కుటుంబానికి కెసిఆర్ సానుభూతి తెలిపారు.

Also read: హీరో శర్వానంద్‌ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News