Saturday, December 21, 2024

ఐఎండిబిలో ఎన్టీఆర్ అత్యధిక రేటింగ్ చిత్రాలు

- Advertisement -
- Advertisement -

జూనియర్ ఎన్.టి.రామారావు బాల్యంలోనే సినిమాల్లోకి ప్రవేశించి, మూడు దశాబ్దాల కృషితో అనేక విజయవంతమైన ప్రాజెక్టులు చేసి, తనకంటూ ఒక డైనమిక్ పోర్ట్ఫోలియోతో స్థిరపడిన అతికొద్ది మంది ప్రముఖ నటులలో ఒకరుగా గుర్తింపు పొందాడు. ఆయన నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్స్, ఉత్తమ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ విభాగంలో ఆస్కార్ అవార్డుల్లో ప్రశంసలు కూడా అందుకుంది. ఎన్టీఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’లో జాన్వీ కపూర్ తో కలిసి నటించనున్నాడు.

ఐఎండీబీలో ఎన్టీఆర్ టాప్ 10 చిత్రాలు ఇవే.

1. ఆర్ఆర్ఆర్  – 7.8
2. రామాయణం – 7.7
3. నాన్నకు ప్రేమతో – 7.5
4. టెంపర్ – 7.4
5. అరవింద సమేత – 7.3
6. సింహాద్రి – 7.3
7. ఆది – 7.3
8. జనతా గ్యారేజ్ – 7.2
9. యమ దొంగ – 7.2
10. బృందావనం – 7.1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News