Monday, December 23, 2024

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ఇతర నేతలతో భేటీ

- Advertisement -
- Advertisement -

హిరోషిమా: జి 7 నేపథ్యంలో ప్రధాని మోడీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఇండోనేసియా అధ్యక్షులు జోకో విడోడో, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ , ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయల్ మెక్రాన్, దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ ఇయోల్, వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్హ్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ఫోల్జ్‌లతో కూడా కొద్ది సేపు భేటీ అయ్యారు. సంక్షిప్తంగా అయినా వీరితో పలు కీలక ద్వైపాక్షిక విషయాల ప్రస్తావన జరిగిందని పిఎంఒ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News