Monday, December 23, 2024

ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై అద్భుత విజయం.. ప్లేఆఫ్‌కు లక్నో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో నువ్వానేనా అన్నట్టు సాగిన కీలక పోరులో లక్నో ఒక పరుగు తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో లక్నో ప్లేఆఫ్‌కు చేరుకోగా కోల్‌కతా నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది.

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News