Tuesday, December 24, 2024

నిక్కీ హేలీతో కెటిఆర్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఐక్యరాజ్య స మితి మాజీ అంబాసిడర్, దక్షిణ కరోలినా మా జీ గవర్నర్ నిక్కీ హేలీని మంత్రి కెటిఆర్ కలిశా రు.అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్ నిక్కీ హెలీతో వివిధ వ్యూహాత్మక అంశాలపై చర్చించా రు. అమెరికా, ఇండియా సంబంధాల నేప థ్యం లో.హైదరాబాద్, తెలంగాణ ప్రాముఖ్యత గు రించి హెలీతో మంత్రి కెటిఆర్ చర్చించారు.

నిక్కీ హెలీతో దిగిన ఫోటోలను మంత్రి కెటిఆర్ త న ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆర్థిక వ్యవస్థ, ఎ న్నికలు, రాజకీయాల గురించి నిక్కీ హెలీతో వి స్తృత స్థాయిలో అభిప్రాయాలను పంచుకు న్న ట్లు కెటిఆర్ ట్వీట్ చేశారు.ఈసారి అమెరికా అ ధ్యక్ష ఎన్నికల రేసులో పోటీపడుతన్న నేపథ్యం లో నిక్కీకి మంత్రి కెటిఆర్ బెస్ట్ విషెస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News