- Advertisement -
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందిన శ్రీలత వెండి పాదుకలను బహూకరించారు. శుక్రవారం రూ. 70 వేలు విలువగల 930 గ్రాముల వెండి పాదుకలను దేవస్థానం ఈవో రమాదేవికి ఆమె అందజేశారు. దాతలను దేవస్థానం తరుపున ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
- Advertisement -