Wednesday, April 2, 2025

శవంపై అఘోర కూర్చొని పూజలు

- Advertisement -
- Advertisement -

చెన్నై: కొయంబత్తూరులో సూళ్లూరులో అఘోరాలు పూజాలు చేశారు. మృతదేహంపై కూర్చొని అఘోరాలు శాంతిపూజలు చేశారు. భార్యతో విభేదాలు రావడంతో మణికంఠన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సాంప్రదాయం ప్రకారం గ్రామానికి వచ్చి అఘోరాలు పూజలు చేశారు. మణికంఠన్ మృతదేహం కూర్చొని అఘోరాలు శివ వాయిద్యాలతో కాలబైరవ పూజ చేశారు.

Also Read: జూబ్లీహిల్స్ నైట్ క్లబ్బులో విదేశీ జంతువులు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News